UPDATES
శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి —బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపిన: ఎంపీ రవిచంద్ర… –ప్రతి పౌరుడు రెడ్‌క్రాస్‌ సభ్యత్వం తీసుకోవాలి… —-ప్రజాసేవలో రెడ్‌క్రాస్‌ మరింత ముందుండాలి…. —వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద…. -రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి…. —ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…. *సీనియర్ జడ్పీటీసీ సారయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు తీవ్ర సంతాపం* *సారయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గారు* మాజీ కార్పొరేటర్ తూర్పటి సులోచన గారి భర్త, సీనియర్ జడ్పీటీసీ సభ్యులు సారయ్య గారు మృతి చెందడం పట్ల వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు గారు* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సారయ్య గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సారయ్య గారి మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వారి నివాసానికి వెళ్లి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ… సారయ్య గారి మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. సారయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, 14 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. –కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సారయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  లక్ష రూపాయల ఆర్థిక సాయం…. –ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…. —వివిధ శాఖల ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలపై సమీక్ష….. పండుగ సాయన్న ధైర్య సాహసాలు అందరికీ స్పూర్తిదాయకం SDRF నిధులతో చేపడుతున్న మొరం రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి
Logo
MENU
Search Editions:
Cover